(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 226

॥ శ్రీః ॥
1.226. అధ్యాయః 226
Mahabharata - Adi Parva - Chapter Topics
పాండవానాం హాస్తినపురగమనంప్రతి శ్రీకృష్ణద్రుపదయోరశ్యనుజ్ఞా॥ 1 ॥
పృథావిదురసంవాదః॥ 2 ॥ ప్రస్థితానాం పాండవానాం ద్రుపదేన పారిబర్హదానం॥ 3 ॥
ప్రత్యుద్గమనాయాగతైః కౌరవైః సహ పాండవానాం భీష్మాదివందనపురఃసరం గృహప్రవేశః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

ద్రుపద ఉవాచ। 1-226-0x(1231)(9766)
ఏవమేతన్మహాప్రాజ్ఞ యథాత్థ విదురాద్య మాం।
మమాపి పరమో హర్షః సంబంధేఽస్మిన్కృతే ప్రభో॥ 1-226-1(9767)
గమనం చాపి యుక్తం స్యాద్దృఢమేషాం మహాత్మనాం।
న తు తావన్మయా యుక్తమేతద్వక్తుం స్వయం గిరా॥ 1-226-2(9768)
యదా తు మన్యతే వీరః కుంతీపుత్రో యుధిష్ఠిరః।
భీమసేనార్జునౌ చైవ యమౌ చ పురుషర్షభౌ॥ 1-226-3(9769)
రామకృష్ణౌ చ ధర్మజ్ఞౌ తదా గచ్ఛంతు పాండవాః।
ఏతౌ హి పురుషవ్యాఘ్రావేషాం ప్రియహితే రతౌ॥ 1-226-4(9770)
యుధిష్ఠిర ఉవాచ। 1-226-5x(1232)
పరవంతో వయం రాజంస్త్వయి సర్వే సహానుగాః।
యథా వక్ష్యసి నః ప్రీత్యా తత్కరిష్యామహే వయం॥ 1-226-5(9771)
వైశంపాయన ఉవాచ। 1-226-6x(1233)
తతోఽబ్రవీద్వాసుదేవో గమనం రోచతే మమ।
యథా వా మన్యతే రాజా ద్రుపదః సర్వధర్మవిత్॥ 1-226-6(9772)
ద్రుపద ఉవాచ। 1-226-7x(1234)
యథైవ మన్యతే వీరో దాశార్హః పురుషోత్తమః।
ప్రాప్తకాలం మహాబాహుః సా బుద్ధిర్నిశ్చితా మమ॥ 1-226-7(9773)
యథైవ హి మహాభాగాః కౌంతేయా మమ సాంప్రతం।
తథైవ వాసుదేవస్య పాండుపుత్రా న సంశయః॥ 1-226-8(9774)
న తద్ధ్యాయతి కౌంతేయః పాండుపుత్రో యుధిష్ఠిరః।
యథైషాం పురుషవ్యాఘ్రః శ్రేయో ధ్యాయతి కేశవః॥ 1-226-9(9775)
వైశంపాయన ఉవాచ। 1-226-10x(1235)
`పృథాయాస్తు తతో వేశ్మ ప్రవివేశ మహామతిః।
పాదౌ స్పృష్ట్వా పృథాయాస్తు శిరసా చ మహీం గతః॥ 1-226-10(9776)
దృష్ట్వా తు దేవరం కుంతీ శుశోచ చ ముహుర్ముహుః। 1-226-11(9777)
కుంత్యువాచ।
వైచిత్రవీర్య తే పుత్రాః కథంచిజ్జీవితాస్త్వయా॥ 1-226-11x(1236)
త్వత్ప్రసాదాజ్జతుగృహే మృతాః ప్రత్యాగతాస్తథా।
కూర్మీ చింతయతే పుత్రాన్యత్ర వా తత్ర సంమతా॥ 1-226-12(9778)
చింతయా వర్ధితాః పుత్రా యథా కుశలినస్తథా।
తవ పుత్రాస్తు జీవంతి త్వద్భక్త్యా భరతర్షభ॥ 1-226-13(9779)
యథా పరభృతః పుత్రానరిష్టా వర్ధయేత్సదా।
తథైవ పుత్రాస్తు మమ త్వయా తాత సురక్షితాః॥ 1-226-14(9780)
క్లేశాస్తు బహవః ప్రాప్తాస్తథా ప్రాణాంతికా మయా।
అతః పరం న జానామి కర్తవ్యం జ్ఞాతుమర్హసి॥ 1-226-15(9781)
విదుర ఉవాచ। 1-226-16x(1237)
న వినశ్యంతి లోకేషు తవ పుత్రా మహాబలాః।
అచిరేణైవ కాలేన స్వరాజ్యస్థా భవంతి తే॥ 1-226-16(9782)
బాంధవైః సహితాః సర్వే న శోకం కురు మాధవి। 1-226-17(9783)
వైశంపాయన ఉవాచ।'
తతస్తే సమనుజ్ఞాతా ద్రుపదేన మహాత్మనా॥ 1-226-17x(1238)
పాండవాశ్చైవ కృష్ణశ్చ విదురశ్చ మహామతిః।
ఆదాయ ద్రౌపదీం కృష్ణాం కుంతీం చైవ యశస్వినీం॥ 1-226-18(9784)
సవిహారం సుఖం జగ్ముర్నగరం నాగసాహ్వయం।
`సువర్ణకక్ష్యాగ్రైవేయాన్సువర్ణాంకుశభూషితాన్॥ 1-226-19(9785)
జాంబూనదపరిష్కారాన్ప్రభిన్నకరటాముఖాన్।
అధిష్ఠితాన్మహామాత్రైః సర్వశస్త్రసమన్వితాన్॥ 1-226-20(9786)
సహస్రం ప్రదదౌ రాజా గజానాం వరవర్మిణాం।
రథానాం చ సహస్రం వై సువర్ణమణిచిత్రితం॥ 1-226-21(9787)
చతుర్యుజాం భానుమచ్చ పంచానాం ప్రదదౌ తదా।
సువర్ణపరిబర్హాణాం వరచామరమాలినాం॥ 1-226-22(9788)
జాత్యశ్వానాం చ పంచాశత్సహస్రం ప్రదదౌ నృపః।
దాసీనామయుతం రాజా ప్రదదౌ వరభూషణం।
తతః సహస్రం దాసానాం ప్రదదౌ వరధన్వనాం॥ 1-226-23(9789)
హైమాని శయ్యాసనబాజనాని
ద్రవ్యాణి చాన్యాని చ గోధనాని।
పృథక్పృథక్వైవ దదౌ స కోటిం
పాంచాలరాజః పరమప్రహృష్టః॥ 1-226-24(9790)
శిబికానాం శతం పూర్ణం వాహాన్పంచశతం నరాన్॥ 1-226-25(9791)
ఏవమేతాని పాంచాలో జన్యార్థే ప్రదదౌ ధనం।
హరణం చాపి పాంచాల్యా జ్ఞాతిదేయం చ సోమకః॥ 1-226-26(9792)
ధృష్టద్యుంనో యయౌ తత్ర భగినీం గృహ్య భారత।
నానద్యమానో బహుశస్తూర్యఘోషైః సహస్రశః॥' 1-226-27(9793)
శ్రుత్వా చోపస్థితాన్వీరాంధృతరాష్ట్రోఽంబికాసుతః।
ప్రతిగ్రహాయ పాండూనాం ప్రేషయామాస కౌరవాన్॥ 1-226-28(9794)
వికర్ణం చ మహేష్వాసం చిత్రసేనం చ భారత।
ద్రోణం చ పరమేష్వాసం గౌతమం కృపమేవ చ॥ 1-226-29(9795)
తైస్తైః పరివృతాః శూరైః శోభమానా మహారథాః।
నగరం హాస్తినపురం శనైః ప్రవివిశుస్తదా॥ 1-226-30(9796)
`పాండవానాగతాంఛ్రుత్వా నాగరాస్తు కుతూహలాత్।
మండయాంచక్రిరే తత్ర నగరం నాగసాహ్వయం॥ 1-226-31(9797)
ముక్తపుష్పావకీర్ణం తు జలసిక్తం తు సర్వతః।
ధూపితం దివ్యధూపేన మంగలైశ్చాభిసంవృతం॥ 1-226-32(9798)
పతాకోచ్ఛ్రితమాల్యం చ పురమప్రతిమం బభౌ।
శంఖభేరీనినాదైశ్చ నానావాదిత్రనిస్వనైః॥' 1-226-33(9799)
కౌతూహలేన నగరం పూర్యమాణమివాభవత్।
యత్ర తే పురుషవ్యాఘ్రాః శోకదుఃఖసమన్వితాః॥ 1-226-34(9800)
`నిర్గతాశ్చ పురాత్పూర్వం ధృతరాష్ట్రప్రబాధితాః।
పునర్నివృత్తా దిష్ట్యా వై సహ మాత్రా పరంతపాః॥ 1-226-35(9801)
ఇత్యేవమీరితా వాచో జనైః ప్రియచికీర్షుభిః।'
తత ఉచ్చావచా వాచః ప్రియాః సర్వత్ర భారత॥ 1-226-36(9802)
ఉదీరితాస్తదాఽశృణ్వన్పాండవా హృదయంగమాః। 1-226-37(9803)
పౌరా ఊచుః
అయం స పురుషవ్యాఘ్రః పునరాయాతి ధర్మవిత్॥ 1-226-37x(1239)
యో నః స్వానివ దాయాదాంధర్మేణ పరిరక్షతి।
అద్య పాండుర్మహారాజో వనాదివ మనఃప్రియం॥ 1-226-38(9804)
ఆగతశ్చైవమస్మాకం చికీర్షన్నాత్ర సంశయః।
కిం న్వద్య సుకృతం కర్మ సర్వేషాం నః ప్రియం పరం॥ 1-226-39(9805)
యన్నః కుంతీసుతా వీరా భర్తారః పునరాగతాః।
యది దత్తం యది హుతం యది వాప్యస్తి నస్తపః।
తేన తిష్ఠంతు నగరే పాండవాః శరదాం శతం॥ 1-226-40(9806)
తతస్తే ధృతరాష్ట్రస్య భీష్మస్య చ మహాత్మనః।
అన్యేషాం చ తదర్హాణాం చక్రుః పాదాభివందనం॥ 1-226-41(9807)
పృష్టాస్తు కుశలప్రశ్నం సర్వేణ నగరేణ తే।
సమావిశంత వేశ్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్॥ ॥ 1-226-42(9808)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి షడ్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 226 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.